కరోనా ప్రభావం ఎప్పుడు తగ్గుతుందో తెలుసా….

కరోనా ప్రభావం ఎప్పుడు తగ్గుతుందో తెలుసా....

0
74

కరోనా వైరస్ నియంత్రణపై విశాఖ శారదా పీఠాధిపతి స్వామి స్వరూపానందేంద్ర సరస్వతి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు… కరోనా గురించి ఆందోళ చెందవద్దని భారతదేశం ఇలాంటి విపత్కర పరిస్థితులను ఎన్నో చూసిందని అన్నారు…

ప్రస్తుతం కాలసర్పదోషం ప్రపంచాన్ని వెంటాడుతోందని అన్నారు.. గ్రహ పరిస్థితుల కారణంగా కరోనా కంట్రోల్ కావడంలేదని అన్నారు.. ఏప్రిల్ 24 నుంచి దుష్ట గ్రహాలు ప్రభావం తగ్గుముఖంలో పడుతుందని అన్నారు…

మే 5 తర్వాత పరిస్థితి అదుపులోకి వస్తుందని స్వరూపానందేంద్ర స్పష్టం చేశారు… కరోనా వైరస్ ప్రమాదకరమే అయినా భగవంతుని కృపతో ఆ ప్రభావం తగ్గుతుందని అన్నారు… ఈ వైరస్ ప్రభావం సంవత్సరాల తరబడి ఉండదనిపిస్తోందని అన్నారు… కరోనా భారతదేశానికి అంతగా చేటు జరగదని అన్నారు…