ఈ వెబ్ సైట్లు చూస్తే మీరు డేంజ‌ర్లో ఉన్న‌ట్లే? సైబ‌ర్ నిపుణులు వార్నింగ్

ఈ వెబ్ సైట్లు చూస్తే మీరు డేంజ‌ర్లో ఉన్న‌ట్లే? సైబ‌ర్ నిపుణులు వార్నింగ్

0
110

ఈ క‌రోనా స‌మ‌యంలో అంద‌రూ ఇంటికి ప‌రిమితం అయ్యారు, అయితే లాక్ డౌన్ వేళ చాలా మంది ఇంటిలోనే ఉండ‌టం వ‌ర్క్ ఫ్ర‌మ్ హోమ్ చేయ‌డంతో బిజీ బిజీగా ఉంటున్నారు, ఈ స‌మ‌యంలో వినోదాల కోసం సినిమాలు షోలు చూస్తూ ఉంటారు, అయితే మ‌రికొంద‌రు పోర్న్ సైట్లు కూడా భారీగా చూస్తున్నారు.

దాదాపు 95 శాతం గతంలో కంటే ఇది ఇప్పుడు చూసేవారి సంఖ్య లాక్ డౌన్ వేళ పెరిగింది.
ఇలా పోర్న్ సైట్లు చూసేవారే లక్ష్యంగా ఆన్‌లైన్ కేటుగాళ్లు విజృంభిస్తున్నారు. ఈ సైట్లు చూసేవారిని బ్లాక్‌మెయిల్ చేసి వారి నుంచి వేల డాలర్లను గుంజుతున్నారు. దాదాపు ముంబైలో ఇలాంటి కేటుగాళ్ల కేసులు న‌మోదు అవుతున్నాయ‌ట‌.

పోర్న్ సైట్లలో మాల్వేర్‌ను ప్రవేశ పెట్టడం ద్వారా ఆయా సైట్లను వినియోగించే వారి కంప్యూటర్లలోకి, మొబైల్స్‌లోకి ప్రవేశించి విలువైన డేటాను చోరీ చేస్తారని, త‌ర్వాత మెయిల్స్ మీ నెంబ‌ర్లు ఫోటోలు ఇలా మీ కంప్యూట‌ర్ డేటా అంతా వారిచేతుల్లో ఉంటుంది.

. ఇలా పోర్న్ చూస్తున్న స‌మ‌యంలో ఫ్రెంట్ కామ్స్ ద్వారా మీమ్మ‌ల్ని వీడియో తీసి బెదిరిస్తారు.. న‌గ‌దు ఇవ్వ‌క‌పోతే ఆన్ లైన్ లో ఇవి పోస్ట్ చేస్తామ‌ని బెదిరిస్తారు, సో బీకేర్ ఫుల్ అంటున్నారుసైబ‌ర్ నిపుణులు.