అతని పేరు సోను, అతను వివాహం చేసుకున్నాడు, అయితే రెండేళ్లు అయింది, ఈ సమయంలో అతని భార్య ఎంతో ప్రేమగా సోనూని చూసేది.. వీరి అన్యోన్య బంధానికి గుర్తుగా ఓ పాప జన్మించింది, అయితే డబ్బు లేని కుటుంబం నుంచి రావడంతో , సోను ఆమెని బాగా చూసుకునేవాడు, ఇక సోను రతిదేవిని వివాహం చేసుకోకముందు వారి ఫ్యామిలీ చాలా బీద స్దితిలో ఉంది.
ఈ సమయంలో రతిదేవి వేశ్య వృత్తిలో కొనసాగింది, అయితే తల్లితండ్రికి తెలియకుండా నగరంలో జాబ్ అని వచ్చింది, అయితే ఉద్యోగం రాక కాల్ గర్ల్ గా మారింది, మొత్తానికి భర్తకు ఓ రోజు మంచి సమయం చూసి తన గతాన్ని చెప్పింది.
నేను రెండు సంవత్సరాలు కాల్ గర్ల్ గా చేశాను, అది గతం నేను నిన్ను పెళ్లి చేసుకున్నాక ఏ తప్పు చేయలేదు, నన్ను బాగా చూసుకుంటున్నావు నీ ప్రేమతో అది మర్చిపోయాను అని చెప్పింది, దీంతో సోను కూడా ఆమెని అర్దం చేసుకున్నాడు… కొద్ది రోజులు తనలో తను బాధపడినా ఆమె చెప్పిన విధానం నిజం ఒప్పుకోవడం నచ్చింది .
ఆమెతో కాపురం చేస్తున్నాడు, ఈ విషయాన్ని ఓ పెద్ద దినపత్రిక కు తన పేరు తెలియకుండా పంపాడు, ప్రతీ ఒక్కరికి గతం ఉంటుంది.. అది చెడు అయినా మంచి అయినా అవ్వచ్చు, దానిని గుర్తు చేసి వారిని బాధించకూడదు అని ట్యాగ్ ఇచ్చాడు.