ఏపీలో కన్నా వర్సెస్ విజయసాయిరెడ్డి మరో సవాల్ విసిరిన విజయసాయిరెడ్డి…

ఏపీలో కన్నా వర్సెస్ విజయసాయిరెడ్డి మరో సవాల్ విసిరిన విజయసాయిరెడ్డి...

0
93

ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ వర్సెస్ వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిగా మారాయి రాజకీయాలు.. ఇటీవలే విశాఖ జిల్లాలో విజయసాయిరెడ్డి మాట్లాడుతూ కన్నా 20 కోట్లకు అమ్ముడు పోయారని విమర్శలు చేశారు…

దీనిపై స్పందించిన కన్నా జైలుకు వెళ్లి వచ్చిన విజయసాయిరెడ్డి తనను విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు ఈ భుమ్మీద తనను విమర్శించే హక్కు ఎవ్వరికి లేదని అన్నారు…

దమ్ముంటే కానిపాక వినాయకు గుడిలో ప్రమాణం చేస్తారా అని సవాల్ విసిరారు కన్నా ఇక దీనికి రీ కౌంటర్ ఇచ్చిన విజయసాయిరెడ్డి తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని అన్నారు.. తాను ఎటువంటి తప్పు చేయలేదని అన్నారు.. కానిపాక వినాయకగుడిలోనే కాదు తిపుపతి వెంకన్న ముందుకూడా ప్రమాణం చేస్తానని అన్నారు…