తండ్రిని అతిదారుణంగా చంపిన కొడుకు…

తండ్రిని అతిదారుణంగా చంపిన కొడుకు...

0
90

కన్న తండ్రిని కుమారుడు అత్యంత ఘోరంగా చంపిన సంఘటన మహారాష్ట్రలోని నాగ్ పూర్ లో జరిగింది… పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి… విజయ్ అనే 55 వ్యక్తికి విక్రమ్ అనే 25 సంవత్సరాల కుమారుడు ఉన్నాడు…

విక్రమ్ జిమ్ ను నడుపుతున్నాడు.. ఏమైందో ఎమో తెలియదుకానీ ఇంటికి వచ్చిన తర్వాత తన తండ్రి గొంతును గట్టిగా కరిచాడు దీంతో ఆయనకు తీవ్ర రక్త స్రావం అయింది… ఆ తర్వాత కనికరం లేకుండా వరండాలోకి లాక్కుంటూ తీసుకువెళ్లి కత్తితో జననంగాన్ని కోసేశాడు…

అప్పటికే తీవ్ర రక్తస్రావం అయిన తండ్రి కొడుకు చిత్ర హింసలు తట్టుకోలేక అక్కడికక్కడే మృతి చెందాడు… ఇదంతా అతని తల్లి చెల్లెలు చూస్తుండగానే చేశాడు… వారు అడ్డు వస్తే వారిని భయపెట్టాడు.. సినిమా డైలాగ్ లతో తండ్రిని హత్య చేశారని వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు… పోలీసులు కేసు నమోదు చేసుకుని అతన్ని అదుపులోకి తీసుకున్నారు…