అక్కలేని సమయంలో మరదలిని రేప్ చేసిన బావ

అక్కలేని సమయంలో మరదలిని రేప్ చేసిన బావ

0
99

నిర్భయ దోషులకు ఇటీవలే ఉరి తీసినా కూడా కామాంధుల్లో మార్పు రాకుంది… తాజాగా జార్ఖాండ్ లో దారుణం జరిగింది… హజారీఘర్ జిల్లోలో ఒక గ్రామంలో రాంలాల్ తన భార్య పిల్లలతో కలిసి ఉన్నాడు… చదువుకునేందు తన భార్య చెల్లెలు వచ్చింది…

అక్కడే ఉంటూ కాలేజీకి వెళ్లేది… దీంతో మరదలిపై రాంలాల్ కు కన్నుపడింది… ఆమెను దక్కించుకునేందుకు అనేక ప్రయత్నాలు చేశారు.. ఒక రోజు ఇంట్లో ఎవ్వరు లేని సమయంలో స్వీట్స్ లో మరదలుకు మత్తు మందు కలిపి ఇచ్చాడు…

ఆమె ఆ స్వీట్స్ ను తినింది… కొద్దిసేపటికిమత్తులోకి జారుకున్న తర్వాత ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు… ఇక మెలుకువ వచ్చిన తర్వాత ఆయువతి గమనించింది… తనపై అఘాయిత్యం జరిగిందని కుటుంబ సభ్యులకు తెలిపింది.. వారు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో రాంలాల్ ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు…