మద్యం షాపు ముందు అయ్యాయిలు క్యూ…

మద్యం షాపు ముందు అయ్యాయిలు క్యూ...

0
100

ఇటీవలే కేంద్ర ప్రభుత్వం మద్యం షాపులకు అనుమతి ఇవ్వడంతో పలు రాష్ట్రాల్లో నిన్నటినుంచి మద్యం షాపులు తెరుచుకున్నాయి… షాప్ వద్ద కేవలం ఐదు మంది మాత్రమే ఉండేలా సూచించింది.. అయితే లాక్ డౌన్ కారణంగా సుమారు 40 రోజుల పాటు ఇంట్లో ఉన్న మద్యం ప్రియులు షాపులు ఓపెన్ చేశారనే వార్త వినగానే క్యూ కడుతున్నారు…

కిలో మీటర్లమేరా లైన్లో వేచి ఉంటున్నారు… మద్యం సీసాలు పట్టుకోని నానా హంగామా చేస్తున్నారు… కొందరు డాన్స్ చేస్తున్నారు.. మరికొందరు టపాసులు పేల్చుతున్నారు… ఇంకొందరు కొబ్బరి కాలయలు కొడుతున్నారు…

అంతేకాదు కొన్ని షాపుల ముందు అమ్మాయిలు కూడా క్యూ కడుతున్నారు… ఇదే ప్రస్తుతం చర్చానీయంశం అయింది… అందుకు సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది…