భార్య తన మాట విననందుకు భర్త ఆత్మహత్య.. ఏం మాటో తెలుసా…

భార్య తన మాట విననందుకు భర్త ఆత్మహత్య.. ఏం మాటో తెలుసా...

0
139

భార్య భర్తల మధ్య గొడవలు సహజం… ఉదయం గొడవపడి సాయంత్రంలోపు మాట్లాడుకుంటారు… మరికొంత మంది పెద్దల సమక్షంలో ఒక్కటి అవుతారు… ఇక మరికొందరు ఒకరిపై ఒకరు పెత్తనం చలాయించాలనే క్రమంలో అఘాయిత్యానికి పాల్పడుతుంటారు..

ప్రకాశం జిల్లాలో భార్య తన మాట వినలేదనే ఉద్దేశంతో భర్త ఆత్మహత్య చేసుకున్నాడు… ప్రకాశం జిల్లా మండ్లపాడు గ్రామానికి చెందిని ఒక వ్యక్తి వెల్లుపల్లెకు చెందిని ఒక మహిళను వివాహం చేసుకున్నాడు… వీరి సంతానానికి ఒక కుమారుడు ఉన్నారు..

మండ్లపాడులో పనులు లేక వెల్లుపల్లెకు ఉంటున్నారు… కరోనా కారణంగా వెల్లుపల్లె నుంచి స్వగ్రామం వెళ్లిపోదామని భర్త చెప్పాడు అయితే అందుకు భార్య ఒప్పుకోలేదు ఇక్కడే ఉందామని చెప్పింది.. దీంతో మనస్థాపంతో భర్త ఆత్మహత్య చేసుకున్నారు.. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు…