అల్లుడితో అత్త అక్రమ సంబంధం… కూతురురెడ్ హ్యాండెట్ గా పట్టుకుని ఏం చేసిందంటే

అల్లుడితో అత్త అక్రమ సంబంధం... కూతురురెడ్ హ్యాండెట్ గా పట్టుకుని ఏం చేసిందంటే

0
162

ఎక్కడైనా ఇంటికి కాబోయే అల్లుడిని అత్తా మామలు ఎంతో ప్రేమగా చూస్తారు… అతడిని తమ కూతురితో సమానంగా చూస్తూ ఏ లోటు రాకుండా చూస్తారు.. కానీ ఇక్కడ కథరివర్స్ లో జరిగింది….. ఇంటికి కాబోయే అల్లుడితో అత్త అక్రమ సంబంధం పెట్టుకుంది…

భర్తను పోగొట్టుకున్న భార్య తన కొడుకు కుమార్తెలతో కలిసి ఉంటోంది… కుమార్తే డిగ్రీ చదువుతోంది… ఓ యువకుడి ప్రేమలో పడింది… ఈ విషయం పేరెండ్స్ కు తెలియడంతో ఇరు కుటుంబాలు పెళ్లికి అంగీకరించారు…

దీంతో ఆ యువకుడు తరచు అత్తగారి ఇంటికి వచ్చేవాడు దీంతో ప్రేయసి తల్లితో ఏర్పడిన చనువు వివాహేతర సంబంధంగా మరింది ఇక అనుమానం వచ్చిన కూతురు వారిని రెడ్ హ్యాండెట్ గా పట్టుకుని పోలీసులకు అప్పగించింది…