రోడ్డుమీద అధిక మొత్తంలో డబ్బుల కరోనా భయంతో దాన్ని టచ్ చేయని ప్రజలు…

రోడ్డుమీద అధిక మొత్తంలో డబ్బుల కరోనా భయంతో దాన్ని టచ్ చేయని ప్రజలు...

0
127

మనిషి అవసరాలకోసం డబ్బును సృఫ్టించుకున్నాడు… అయితే నేటి కాలంలో మనిషికంటే వాటికే ఎక్కువ విలువ ఉంది… రోడ్డుమీద డబ్బులు కనిపిస్తే చాలు కళ్లకు అద్దుకుని తీసుకునేవారు… ఈ రోజు ఎవరి మొహం చూశానోకాని తనకుడబ్బులు దొరికాయని సంతోషించేవారు..

అయితే కరోనా పుణ్యమా అంటూ రోడ్డుమీద డబ్బులు కనిపిస్తే ఎవ్వరు ముట్టుకోకున్నారు… ఇటీవలే కరోనా వైరస్ వ్యాప్తికోసం డబ్బులు పాడేస్తున్నారని సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో రోడ్డుమీద డబ్బులు కనిపిస్తే ఎవ్వరు తీసుకోకున్నారు.. తాజాగా బీహార్ కు చెందిన ఒక ఆటో ట్రైవర్ ఇంటిసరుకుల నిమిత్తం 25వేల తీసుకుని వెళ్లాడు అయితే అతను జోబులోనుంచి పొగాకు తీసుకునే సమయంలో ఆ డబ్బులు కిందపడిపోయాయి..

కొంత సమయానికి జేబులో చేయి పెట్టి చూస్తే కనిపించలేదు మొత్తం వెతికాడు దొరకలేదు.. ఇక కొందరు ఆడబ్బును చూసి ఎవరో కరోనా వైరస్ వ్యాప్తికోసం డబ్బు రోడ్డుమీద పాడేశారని పోలీసులకు సమాచారం ఇచ్చారు… దీంతో వారు ఆడబ్బును స్వాదీనం చేసుకున్నారు ఇక విషయం తెలిసిన ఆటో ట్రైవర్ పోలీస్ స్టేషన్ కు పరుగులు తీశాడు… ఆ డబ్బు తనదే అని సంబంధిత ఆదారాలు చూపించి తీసుకున్నాడు…