ఎన్టీఆర్ ట్రస్ట్ పేరిట అసాంఘిక కార్యకలాపాలు..

ఎన్టీఆర్ ట్రస్ట్ పేరిట అసాంఘిక కార్యకలాపాలు..

0
94

విశాఖ హుదూద్ తూఫాన్ ను అడ్డం పెట్టుకుని తెలుగుదేం పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, నాయకులు, కార్యకర్తలు కాంట్రాక్టర్లు అప్పట్లో ఏకంగా వందకోట్ల వరకు ఎన్టీఆర్ ట్రస్ లోకి లాగారని ఆరోపించారు విజయసాయిరెడ్డి…

ఈడబ్బును తుఫాన్ బాధితులకు పంచకుండా చినబాబు పెదబాబు మొత్తం మింగేశారని ఆరోపించారు.. ఎన్టీఆర్ ట్రస్ట్ పేరిట తండ్రీ కొడుకులు అసాంఘిక కార్యకలాపాలమీ పూర్తి స్థాయిలో విచారణ కోరుతున్నానని అన్నారు…

చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచారు. అలాగే మద్య నిషేధాన్ని వెన్నుపోటు పొడిచారు. ఎన్టీఆర్‌ ట్రస్టును లాక్కున్నారు. సంక్షోభాలను అవకాశాలుగా మార్చుకున్నారు. తుఫాను బాధితులకు అంటూ కలెక్షన్లులాగి కోట్లు మింగేశారు… ఏ లోకంలో ఉన్నారోగానీ, ఎన్టీఆర్‌… మీ అల్లుడి అరాచకాల మీద ఇక కొరడా తీయండంటూ ట్వీట్ చేశారు విజయసాయి రెడ్డి….