అలోవిరా జెల్ తో శానిటైజర్ తయారీ ఎలా అంటే…

అలోవిరా జెల్ తో శానిటైజర్ తయారీ ఎలా అంటే...

0
102

ఇప్పుడున్న పరిస్థితులో శానిటైజర్ల కొరత తీవ్రంగా ఉంది… చేతులు శుభ్రంగా ఉంచడంలో వీటి పాత్ర ఎనలేనిది.. ఇంట్లోనే దీన్ని తయారు చేసుకోవడం ఎలాగో చెబుతున్నారు నిపుణులు… అలోవిరా జెల్ లతో శానిటైజర్ తయారికి కావాల్సినవి…

అలోవెరా జెల్ మూడు టేబుల్ స్పూన్లు… విటమిన్ ఇ ఆయిల్ అర చెంచా టీ ట్రీ ఎసెన్షయల్ ఆయిల్ ఇరవై చుక్కలు లావెండర్ ఎసెన్షయల్ పది చుక్కలు ఆల్కహాల్ ఒక చెంచా ఉండాలి…

ఇప్పుడు తయారీ విధానం… వాటన్నింటిని పెద్ద మగ్గులో తీసుకుని బాగా కలపాలి ఆతర్వాత సిసాలో లేదా ఇంట్లో ఫేస్ వాష్ ట్యూబ్ లలో యనిల్వ చేసుకుని వాడుకోవచ్చు… ఈ మిశ్రమం ఏడాదిపాటు ఉంటుంది…