భ‌ర్త ఇలా వెళ్ల‌గానే ఇంట్లోకి వ‌స్తున్న ఆ వ్య‌క్తి – ఇంత‌కీ ఎవ‌రంటే ?

భ‌ర్త ఇలా వెళ్ల‌గానే ఇంట్లోకి వ‌స్తున్న ఆ వ్య‌క్తి - ఇంత‌కీ ఎవ‌రంటే ?

0
100

భ‌ర్త తాపీమేస్త్రీ త‌న సంపాద‌న‌తో ఇంట్లో అంతా బాగానే చూసుకునే వాడు.. మ‌ద్యం కూడా చాలా త‌క్కువ‌గా తీసుకునే వాడు.. ఏది ఉన్నా త‌న భార్య‌కి కొనేవాడు, వీరికి వివాహం అయి ఏడు సంవ‌త్స‌రాలు అయింది, అయితే తాజాగా అత‌ని ద‌గ్గ‌ర ప‌నిచేసే రాజు అనే వ్య‌క్తి కూడా వీరి ఇంటికి వ‌చ్చేవాడు, ఈ స‌మ‌యంలో యంగ్ గా ఆ యువ‌‌కు‌డు ఉండ‌టంతో,

ఆమె మన‌సు అత‌నిపై ప‌డింది, భ‌ర్త లేని స‌మ‌యంలో చిన్న చిన్న‌ ఇంటి ప‌నుల‌కి అత‌న్ని పిలిచేది ఓరోజు కాఫీ ఇస్తున్న స‌మ‌యంలో ఆమె చేయి అత‌నికి త‌గిలింది.. అక్క‌డ నుంచి వారిద్ద‌రి మ‌ధ్య అక్ర‌మ సంబంధం న‌డిచింది… చివ‌ర‌కు భ‌ర్త అలా ప‌నికి వెళ్ల‌గానే ఇలా రాజు ఆమె ఇంటికి వ‌చ్చేవాడు.

ఏకంగా ఇలా ఆరు నెల‌లు రాస‌లీల‌లున‌డిచాయి ఇటీవ‌ల లాక్ డౌన్ వేళ కాస్త నిర్మాణ రంగానికి స‌డ‌లింపు ఇవ్వ‌డంతో నెల నుంచి ఇంట్లో ఉన్న భ‌ర్త ప‌నికి వెళుతున్నాడు, ఈ స‌మ‌యంలో నెల నుంచి ఆమెని క‌ల‌వ‌ని రాజు ఆమె ఇంటికి వ‌చ్చాడు, ఇద్ద‌రూ రాస‌లీల‌ల్లో ఉండ‌గా భ‌ర్త మ‌ధ్యాహ్నం అనుకోకుండా వ‌చ్చాడు..

రాజు బైక్ ఇంటి ద‌గ్గ‌ర చూసి వెంట‌నే త‌లుపు త‌ట్టాడు తీయ‌క‌పోవ‌డంతో వీరి వ్య‌వ‌హారం కిటికీ నుంచి చూస్తే అత్యంత దారుణంగా న‌గ్నంగా ఇద్ద‌రూ రాస‌లీల‌ల్లో మునిగిపోయారు, దీంతో బ‌య‌ట తాళం వేసి వారి వ్య‌వ‌హారం అంద‌రికి తెలిసేలా చేశాడు, ఆమె మాత్రం రాజుని తీసుకుని ఇంట్లో నుంచి వెళ్లిపోతాను అని వెళ్లిపోయింది.