ఆలోచన శక్తి పెరగాలంటే ఇలా చేయండి చాలు…

ఆలోచన శక్తి పెరగాలంటే ఇలా చేయండి చాలు...

0
101

మెదడు చురుగ్గా ఉండాలన్నా మానసికంగా ఆరోగ్యంగా ఉండాలన్నా పోషాకాహారం తప్పనిసరి విటమిన్ బి 12 విటమిన్ డీ తక్కువగా తీసుకుంటే మానసికంగా కుంగుబాటు శరీరంలో ఐరన్ తగ్గిపోయి.. అటెన్షన్ డిఫిషిట్ మైరాక్టివ్ డిజార్డర్ వచ్చే అవకాశం ఉంటుంది…

రక్త ప్రసరణను పెంచేందుకు అవకాడోతింటే మంచిది… అదేవిధంగా బాదం వాల్ నట్స్ జిడిపప్పు పిస్తాపప్పు వంటివి తింటే మెదడు ఆరోగ్యంగా ఉంటుంది… విటమిన్ కే ఎక్కువగా ఉండే బ్రకోలి వల్ల ఆలోచన శక్తి మెరుగుపడుతుంది…

కోలైన్ అనే అత్యవసర పోషకం ఆలోచన శక్తిని పెంచుతుంది.. సాల్మన్ చేపల్లో పుష్కలంగా ఉండే ఒమెన్ 3 ఫ్యాట్ అమ్లాలు మెదడును ఆరోగ్యంగా ఉంచి ఆలోచన శక్తి పెంచుతుంది… డార్క్ చాక్లెట్లలో ప్లావనాడ్స్ కూడా మెదడును ఉత్సాహపరుస్తుంది..