తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన స్టార్ హీరో మహేష్ బాబు ఇటీవలే నటించిన సరిలేరు నీకెవ్వరు చిత్రం సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే… ప్రేక్షకులకు సంక్రాంతి పండుగకు కానుకగా రిలీజ్ అయిన ఈ చిత్రానికి అనిల్ రావుపుడి దర్శకత్వం వహించగా రష్మిక హీరోయిన్ గా నటించింది…
అయితే తాజాగా మహేష్ గురించి ఒక వార్త సోషల్ మీడియాలో వైరస్ అవుతోంది… మషేష్ పరుశురాం సినిమాలో ఒక కాలేజీ స్టూడెంట్ గా కనిపించబోతున్నాడని అంటున్నారు.. మహేష్ 40 వయస్సులో కూడా ఇప్పటికీ యంగ్ లుక్ లో అందరినిక ఆకట్టుకుంటున్నాడు..
ఈ మధ్యే శ్రీమంతుడు, భరత్ అనునేను,మహర్షి సినిమాలలో కొంత సేపు కాలేజీ స్టూడెంట్ గా కనిపించాడు… అలాగే ఈ సినిమాలో కూడా మహేష్ ఓ కాలేజీ ఎపిసోడ్ లో స్టూడెంట్ గా కనిపిస్తారట.. ఈ పాత్ర పోషించడం కోసం మహేష్ ఈ మధ్య కొంత బరువు కూడా తగ్గి మరింత స్లిమ్ గా అయ్యాడని టాక్ వినిపిస్తోంది…