లైంగిక వెదింపులు తట్టుకోలేక హిజ్రాను దారుణంగా హత్య చేశాడు…

లైంగిక వెదింపులు తట్టుకోలేక హిజ్రాను దారుణంగా హత్య చేశాడు...

0
99

వరంగల్ జిల్లాలో దారుణం జరిగింది… నగరంలోని కేయూ పీఎస్ పరిధిలో ఉన్న హిజ్రాను దారుణంగా కత్తితో పొడిచి హత్య చేశాడు… ఈ హత్యకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నారు…

హారిణి అనే హిజ్రా సురేష్ అనే కారు డ్రైవర్ ను లైంగికంగా వేదిస్తుందని ఈ వేదింపులు తట్టుకోలేక అతడు హారిణిని హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు…

సంఘటన స్థలానికి చేరుకుని మృత దేహాన్ని పోలీసులు స్వాదీనం చేసుకుని పోస్ట్ మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.. నిందితుడు సురేష్ ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు…