తండ్రి అక్రమ సంబంధం.. ప్రశ్నించినందుకు కూతురుని బట్టలు లేకుండా ఛీ.. దారుణం

తండ్రి అక్రమ సంబంధం.. ప్రశ్నించినందుకు కూతురుని బట్టలు లేకుండా ఛీ.. దారుణం

0
91

ఈ సంఘటన కర్ణాటకలోని గోపాలపుర గ్రామంలో జరిగింది… బైరప్ప అనే వ్యక్తికి కూతురు ఉంది ఆమెకు నాలుగు సంవత్సరాల క్రితం వివాహం అయింది… వీరు బెంగుళూరులో ఉంటున్నారు… లాక్ డౌన్ కారణంగా గోపాలపురలో ఉంటున్నారు… ఈ క్రమంలో తండ్రి తన ఫొలంలో ఉన్న మట్టిన తవ్వి విక్రయిస్తున్నాడు…

దీన్ని కూతురు అడ్డుకుని ప్రశ్నించి పోలీసులకు ఫిర్యాదు చేసింది… ఇక తనపై ఫిర్యాదు చేసిందని తెలుసుకున్న తండ్రి అన్నదమ్ములను అలాగే బంధువులను తీసుకు వెళ్లి కూతురుపై దాడికి దిగారు ఆమె దుస్తులు చింపి దారుణంగా ప్రవర్తించారు… అడ్డువచ్చిన భర్తపై కూడా దాడి చేశారు… తీవ్ర గాయాలు అయిన వీరిద్దరిని స్థానికుల చొరవతో ఆసుపత్రికి తరలించారు…

పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు… తన తండ్రి వివాహేతర సంబధం పెట్టుకుని ఆస్తినంతా వారికి దారబోస్తున్నారని పోలీసులకు చెప్పింది కూతురు… పంటపండే భూమిలో మట్టి తీసి అమ్మాల్సిన పరిస్థితి ఏమొచ్చిందని తన తండ్రి దారుణంగా ప్రవర్తిస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది…