జనసేన పార్టీ బీజేపీ తో అధికారికంగా పొత్తు పెట్టుకున్నా…. రెండు పార్టీలు ఇకనుంచి సమన్వయంతో పనిచేస్తామని కమిటీలు వేసుకున్నా …
పైస్థాయి నాయకులు చేతులు చేతులు కలిపి ఫోటోలకు ఫోజులిచ్చి నా గ్రౌండ్ లెవెల్లో మాత్రం ఫలితం శూన్యం అంటున్నారు విశ్లేషకులు…ఈ విషయం పై పలుమార్లు జనసైనికులకు పవన్ గీతోపదేశం చేశారు… అయితే వారు మారలేదు సరికదా పవన్ నే తమ దారి తెచ్చుకున్న ట్లు కనిపిస్తోంది…తాజాగా వివిధ జిల్లాల నేతలతో రివ్యు ఏర్పాటు చేసుకున్నారు… పవన్ కళ్యాణ్ స్థానిక సమస్యలకు తెలుసుకోవడంతో పాటు కరోనా సహాయక చర్యల తీరుపై ఆరా తీశారు… ఇక పనిలో పనిగా బీజేపీ నేతలతో కలిసి పనిచేయ మని సలహాలు ఇస్తున్నారు…తాము బీజేపీ తో కలిసి పని చేయమని తెగేసి చెపుతున్నారు… ఇక నుంచి అన్ని కార్యక్రమాలన్నీ ఒంటరిగా చేసుకుంటామని చెబుతున్నారట ఇలాగైతే జనసేన జనసేవా అనే బ్రాండింగ్ పడుతుందని అంటున్నారట… మిగితా సమయంలో ఎలా ఉన్నా ఇప్పుడు మాత్రం తమను బలవంతం పెట్టొద్దని అంటున్నారట
బీజేపీతో జనసేన కటీఫ్
బీజేపీతో జనసేన కటీఫ్