కరోనా మహమ్మారి అంతానికి యావత్ ప్రపంచం ఎదురు చూస్తున్న వ్యాక్షిన్ తయారీ మార్గములు సుగనం ఐనట్లే అని తెలుస్తోంది…. మాయదారి రోగానికి మందు కనిపెట్టే సంస్థల్లో కెనడా ఔషధ సంస్థ మేదికగో అమెరికాకు చెందిన ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ చేపట్టిన క్లినికల్ ట్రైల్స్ సక్సెస్ అయినట్లుగా చెబుతున్నారు…. ప్రస్తుతానికి తాము జరిపిన ప్రయోగాల్లో జంతువులపై ఎలాంటి సమస్యా రాలేదని చెబుతున్నారు… మనుషులపై ప్రయోగానికి మరికొంత సమయం పట్టొచ్చు అనే వాదన వినిపిస్తుంది…. ప్రస్తుతం తయారు చేసిన వ్యాక్సిన్ ఎలుకలపై ప్రయోగించి నట్లు తెలిపింది… సింగిల్దోసే ఎలుకలపై ప్రయోగించారు… పది రోజుల వ్యాధిలో యాంటీ బాడీస్ అద్భుతంగా పని చేసిందట. అయితే మనుషులపై ఎన్ని డోసులు ఇవ్వాలనే దానిపై క్లారిటీ లేదని తెలిపింది.
కరోనా వ్యాక్సిన్ తయారీ సక్సెస్…
కరోనా వ్యాక్సిన్ తయారీ సక్సెస్...