ఇలా చేస్తే మీ పాదాలు తలతలమని మెరుస్తాయి

ఇలా చేస్తే మీ పాదాలు తలతలమని మెరుస్తాయి

0
129

నేటి సమాజంలో ఒకదానికి ఇచ్చిన ప్రయారిటీ ఇంకొకదానికి ఇవ్వకున్నారు… కేవలం ఎదుటివారికి ఎవైతే కనిపిస్తాయో వాటినే శుభ్రం చేస్తున్నారు… ఉదాహరణకు ముఖం, చేతులు ఈరెండింటికి ఎక్కువ ప్రధాన్యత ఇస్తుంటారు… కొంతమంది ముఖం అందంగా కనిపించేందుకు కాస్మోటిక్స్ కూడా వాడుతుంటారు…

చాలా తక్కువమంది కాళ్లను శుభ్రం చేసుకోవాలని చూస్తారు… రోజువారి పనుల వల్ల చాలా మంది కాళ్లపై శ్రద్దచూపరు… కాళ్లపై శ్రద్ద పెట్టకుంటే చెమటలు పట్టి రఫ్ గా మారుతాయి… ముఖంతోపాటు కాళ్లను కూడా శుభ్రం చేసుకోవాలి…

కాళ్లను ఎలా శుభ్రం చేసుకోవాలో చూద్దాం….

1. కాస్త మజ్జిగా కాస్త పసుపును కలిపి పాదాలకు అంటించాలి కొద్దిసేపటి తర్వాత వేడి వాటర్ తో కడగాలి ఇలా ఒక రెండు నెలలు పాటు క్రమం తప్పకుండా చేస్తే మీ పాదాలు అందంగా ఆకర్షనీయంగా ఉంటాయి…

2. రెండు స్పూన్లు పైనాపిల్ జ్యూస్ అరస్పూన్ తేనెను కలిపి మీ పాదాలకు అంటించి మస్సాజ్ చేస్తే రక్త స్రావన జరిగి పాదాలు ఆరోగ్యంగా ఉంటాయి…