భోజనం చేసిన తర్వాత ఈ పనులు అస్సలు చేయకూడదు…

భోజనం చేసిన తర్వాత ఈ పనులు అస్సలు చేయకూడదు...

0
146

మనలో చాలామంది భోజనం చేసిన వెంటనే అధికంగా నీరు తాగుతుంటారు… ఇక కొందరు స్మోకింగ్ చేస్తారు… మరికొందరు శీతల పానియాలు పండ్ల రసాలు తాగుతుంటారు ఇలా అనేకమంది భోజనం చేశాకా అనేక విధాలైన పనులు చేస్తుంటారు… అయితే నిజానికి మనం భోజనం చేశాక చేయకూడని పనులు కొన్ని ఉన్నాయి… అవేంటో వాటివల్ల మనకు ఎలాంటి అనారోగ్య సమస్యలు వస్తాయే ఇప్పుడు తెలుసుకుందాం…

భోజనం చేశాకా ఎట్టిపరిస్థితిలోనూ స్మోకింగ్ చేయరాదు… చేస్తే పొగాకులో ఉండే నీకోటిన్ మన శరీరంలో జరిగే జీర్ణక్రియను అడ్డుకుంటుంది… అలాగే శరీరం క్యాన్సర్ కణాలను గ్రహించి క్యాన్సర్ వచ్చేలా చేస్తుంది… కనుక భోజనం చేశాకా పోగతాగరాదు… భోజనం చేసిన వెంటనే స్నానం కూడా చేయరాదు…

చేస్తే జీర్ణ ప్రక్రియకు ఆటంకం కలుగుతుంది… తిన్న ఆహారం సరిగ్గా జీర్ణం కాదు… దీంతో పాటు గ్యాస్ అసిడెటి వస్తుంది… అయితే భోజనం చేశాకా స్నానం చేద్దామనుకుంటే కనీసం 40 నిమిషాలు ఆగితే మంచింది… దీంతో ఆరోగ్యంపై అంత ప్రభావం పడకుండా ఉంటుందని నిపుణులు అంటున్నారు…