రోమాంటిక్స్ సినిమాకు రెడి అయిన పాత హీరో…. పాత హీరోయిన్…

రోమాంటిక్స్ సినిమాకు రెడి అయిన పాత హీరో.... పాత హీరోయిన్...

0
116

ఆమె ఇక స్టార్ హీరోయిన్ ఈ మధ్య ఎక్కువగా లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తోంది… అయితే కొంత గ్యాప్ తర్వాత ఒక యాక్షన్ హీరోతో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని టాక్… ఈ యాక్షన్ హీరోతో ఈ హీరోయిన్ గతంలో రెండు సార్లు జోడీ కట్టింది… ఆ రెండు సినిమాలు కూడా హిట్లే… అయితే గత పన్నెండేళ్లుగా ఆ హీరోతో మరో సినిమా చేయలేదు… కారణం ఏంటంటే ఈ బ్యూటీకి ఆ యాక్షన్ హీరోకి మధ్య ఏదో జరిగిందని అప్పట్లో గుసగుసలు…

నటించిన రెండు సినిమాలు హిట్ కావడం ఇద్దరి కెమిస్ట్రీలో బీకాంలో ఫిజిక్స్ కనిపించడంతో జనాలు కూడా చాలా మంది ఇద్దరి మధ్య ఏదో ఉందని నమ్మారు.. ఆయనతో నటించడం కొసాగితే ఈ రూమర్లు ఆగవనే ఉద్దేశంతో ఆయనతో సినిమాలలో నటించడం ఆపేసింది హీరోయిన్…

అయితే ఈ హీరోయిన్ కు మాత్రం ఇంకా పెళ్లికాలేదు… ఈ ఇద్దరు ఇప్పుడు చెయ్యబోయే సినిమా ఒక రొమాంటిక్ ఎంటర్ టైనర్ అంటున్నారు.. ఈ ఇద్దరి మధ్య ఫ్లాష్ బ్యాక్ ఏమైనా వస్తుందా అవే రూమర్లు మరోసారి తలెత్తుతాయా అనేది చూడాలి.. అయితే ఈసినిమాకు సంబంధించిన అధికార ప్రకటన రాలేదు…