రోడ్డెక్కిన బన్నీ….

రోడ్డెక్కిన బన్నీ....

0
92

సెలబ్రెటీలు రోడ్డుమీద కనిపిస్తే ఏమౌతుంది… సాధారణమైన సెలబ్రెటీల సంగతేమో కానీ అల్లు అర్జున్ లాంటి స్టార్ హీరోలు కనిపిస్తే మాత్రం జనాలు గుమికూడతారు… సెల్ఫీల కోసం ఎగబడతారు… అందుకే స్టార్ హీరోలు పెద్దగా బయటకు అడుగుపెట్టరు.. అయితే ఈ మధ్య అల్లు అర్జున్ ఒక సారి అలా బయటకు వచ్చారు…

అలా నడుస్తూ ఉంటే తీసిన ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది… ఈ ఫోటోలో వైట్ షర్ట్ ధరించి అల్లు అర్జున్ నడుస్తూ ఉన్నాడు… ఆయనకు తోడుగా బౌన్సర్లు కూడా ఉన్నారు… గుబురు గడ్డంతో పెంచిన జుట్టుతో పుష్ప సినిమా లుక్ లో అల్లు దర్శనం ఇచ్చాడు…

కరోనా వైరస్ వల్ల ప్రజలు ఇంటికే పరిమితం అయ్యారు.. అందుకే అల్లు అర్జున్ బయట ఎలాంటి ఇబ్బంది లేకుండా నడవగలిగాడు… అదే సాధారణ పరిస్థితిలో అయితే అడుగు కూడా బయటవేయలేరు…