వారి కారణంగానే కుప్పం ఎస్సై ఆత్మహత్య…

వారి కారణంగానే కుప్పం ఎస్సై ఆత్మహత్య...

0
119

చిత్తూరు జిల్లా కప్పం పోలీస్ స్టేషన్ లో ఏ ఎస్సైగా పని చేస్తున్న రాజేంద్రప్రదాస్ ఆత్మ హత్యకు పాల్పడ్డాడు… అయితే ఆత్మహత్యపై కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.. రాజేంద్రప్రసాద్ ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదని అంటున్నారు…

ఇది ఆత్మహత్యనా లేక హత్యనా అనేది పోలీసులు సమగ్ర విచారణ జరిపి న్యాయం చేయాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు… స్థానిక సీఐ ఈదురుబాషా వేధింపుల వల్ల ఆత్మహత్య చేసుకున్నాడని కుటుంబ సభ్యులు వాగ్వివాదానికి దిగారు..

సెలవుల్లో ఇంటికి వచ్చినప్పుడు కూడా అనేక సార్లు ఫోన్లు చేసి ఆందోళనకు గురిచేసేవారని వాపోయారు కుప్పం ఎస్సై సీఐలతో ఫోన్లో మాట్లాడటానికి కూడా రాజేంద్రప్రసాద్ భయపడేవారడని అంతలా టార్జర్ పెట్టేవారంటూ మృతుడి బంధువులు ఆపోపించారు…