అతను ఒక ప్రభుత్వ ఉద్యోగి భార్య ఉండి కూడా కూతురు వయసున్న యువతితో ప్రేమాయణం సాగిస్తున్నాడు… ఈ సంఘటన గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం పొందుగులలో జరిగింది పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..
పొందుగు పంచాయతీ కార్యదర్శిగా పని చేస్తున్న జానీ పీరా స్థానికంగా ఉన్న ఒక యువతితో ప్రేమాయణం కోనసాగిస్తున్నాడు… అంతేకాదు ఆమెను వివాహం చేసుకునేందుకు కూడా సిద్దమయ్యాడు… ఇక విషయం తెలుసుకున్న యువతి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది…
కూతురు వయస్సున్న తన కుమార్తెకు జానీ పీరా మత్తు మందు ఇచ్చి లోపర్చుకున్నాడని ఆమె ఫిర్యాదు చేసింది… ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు… ప్రస్తుతం జానీ పీరా పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది…