పెళ్లిఅయిన నెలకి భర్త భాగోతం తెలిసి భార్య షాకింగ్ డెసిషన్

పెళ్లిఅయిన నెలకి భర్త భాగోతం తెలిసి భార్య షాకింగ్ డెసిషన్

0
95

ఎంతో ఆనందంగా జీవితం లీడ్ చేయాలి అని అనుకుంది, కొత్తగా పెళ్లి అవ్వడంతో భర్తతో చాలా అన్యోన్యంగా ఉంది..
కర్ణాటక రాష్ట్రం మైసూరు నగరంలో ఈ నవ వధువు ఆత్మహత్య చేసుకుంది. భావనకు నెల రోజుల క్రితం సాప్ట్ వేర్ ఇంజనీర్ అజయ్ తో వివాహం జరిగింది. పెళ్లికి ముందు నుంచే అజయ్ మరో మహిళతో వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తున్నాడు.

అయితే పెళ్లికి ముందు ఈ విషయం తెలియదు, ఇక వివాహం అయిన తర్వాత ఆమె గురించి పలు విషయాలు తెలిశాయి, భర్తకు ఎంతో నచ్చ చెప్పింది, అయినా అతనిలో ఎలాంటి మార్పు రాలేదు, పెద్దలు సర్దిచెప్పాక బాగానే ఉన్నాడు, కాని ఈలోపు ఓరోజు భర్త మొబైల్ చూసింది భావన.

అందులో భర్త మరో మహిళతో ఉన్న ఫోటోలు కనిపించాయి. అసభ్యకర దృశ్యాలు ఆమె కంట పడ్డాయి. దాంతో ఆమె అజయ్ ని నిలదీసింది. నీతో కాపురం చేయలేనంది. పెద్దలు కల్పించుకున్నా భర్తలో మార్పు రాలేదు.దీంతో ఇంకా కుమిలిపోయి ఉరివేసుని ఆత్మహత్య చేసుకుంది. భర్తని అరెస్ట్ చేశారు పోలీసులు.