ప్రియుడితో రాసలీలలకు అడ్డువస్తున్నాడని కోడుకును చంపిన ముదనష్టపు తల్లి….

ప్రియుడితో రాసలీలలకు అడ్డువస్తున్నాడని కోడుకును చంపిన ముదనష్టపు తల్లి....

0
92

ప్రియుడి మోజులో పడి పెగు తెంచుకుని పుట్టిన బిడ్డను అత్యంత దారుణంగా చంపింది ఒక తల్లి…. ఈ దారుణం బీహార్ లో జరిగింది… ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి… బీహార్ లోని దౌనియా గ్రామానికి చెందిన దంపతులకు ఇద్దరు కుమారులు ఉన్నారు… భర్త ఉద్యోగ రిత్య ఢిల్లీలో ఉన్నాడు…

పెద్ద కుమారుడు చదువుకుంటూ హాస్టల్ లో ఉంటున్నాడు… ఇక చిన్న కుమారుడు ఇంట్లో ఉంటున్నాడు… ఈ క్రమంలోనే వివాహిత అదే ప్రాంతానికి చెందిన యువకుడితో వివాహేతర సంబంధం పెట్టుకుంది… భర్త లేక పోవడంతో ప్రియుడితో రోజు ఎంజాయ్ చేసేది… లాక్ డౌన్ కారణంగా పెద్ద కుమారుడు ఇంటికి వచ్చాడు… తల్లి రాసలీలను పెద్ద కుర్రాడుపసిగట్టాడు..

ఇక ఇది గమనించిన తల్లి కుమారుడుని చంపాలని నిర్ణయించుకుంది… తన ప్రియుడితో కలిసి కుమారుడిని చంపేసింది… ఆతర్వాత ఏం తెలియనట్లు తన కుమారుడిని ఎవరో హత్య చేశారని నమ్మించాలని ట్రై చేసింది… అయితే పోలీసులకు ఆమెపై అనుమానం రావడంతో తమదైన శైలిలో విచారిస్తే తానే హత్య చేసనట్లు ఒప్పుకుంది…