ఇక కండోమ్స్ అక్కర్లేదు సరికొత్త జెల్

ఇక కండోమ్స్ అక్కర్లేదు సరికొత్త జెల్

0
147

చాలా మంది అప్పుడే పిల్లలు వద్దు అనుకునే వారు తమ ఎంజాయ్ మెంట్ ఆపకుండా గర్భనిరోధానికి కండోమ్స్ పిల్స్ ఎక్కువగా వాడుతూ ఉంటారు.. ఇదే సురక్షితం అని భావిస్తారు దాదాపు 80 శాతం మంది ఇదే చేస్తారు, అయితే తాజాగా మరో కీలక ప్రకటన వచ్చింది మెడికల్ రంగం నుంచి.

గర్భనిరోధానికి ఎలాంటి హార్మోన్లు లేని జెల్ ఒకటి అందుబాటులోకి వచ్చింది. దీనికి అమెరికా ఎఫ్డీఏ అనుమతి కూడా లభించింది. లాక్టిక్ యాసిడ్, సిట్రిక్ యాసిడ్, పొటాషియం బిటాట్రేట్ల మిశ్రమంతో తయారైన ఈ జెల్ జననాంగంలోని ఆమ్లస్థాయిని నియంత్రించడం ద్వారా గర్భం రాకుండా చేస్తుంది. అంటే వీర్యకణాలు స్త్రీ జననాంగం నుంచి వెళ్లిన సమయంలో ఈ జెల్ నిరోధిస్తుంది.

ఆమ్లస్థాయిని నియంత్రించడం ద్వారా గర్భం రాకుండా ఉంటుంది అంటున్నారు వైద్యులు… కండోమ్స్ పిల్స్ ఇష్టం లేని వారు హ్యాపీగా ఈ జెల్ వాడచ్చు అంటున్నారు వైద్యులు.