హైటెక్ వ్యభిచారం గుట్టురట్టు… వీటులు, కాల్ గర్ల్స్ అరెస్ట్… భారీగా కండోమ్ ప్యాకెట్లు కామోద్రేక్తం పెంచే మందులు స్వాదీనం…

హైటెక్ వ్యభిచారం గుట్టురట్టు... వీటులు, కాల్ గర్ల్స్ అరెస్ట్... భారీగా కండోమ్ ప్యాకెట్లు కామోద్రేక్తం పెంచే మందులు స్వాదీనం...

0
96

హైటెక్ వ్యభిచారాన్ని పోలీస్ అధికారులు గుట్టురట్టు చేశారు… పక్కా సమాచారం అందటంతో పోలీసులు దాడి నిర్వహించి నలుగురు కాల్స్ గర్ల్స్ ను అలాగే ఎనిమిది మంది వీటులను అదుపులోకి తీసుకున్నారు… అలాగే గదిలో కండోమ్ ప్యాకెట్లు కామోద్రేకం పెంచే మందులను స్వాదీనం చేసుకున్నారు…

పోలీసులు ఈ మందులను చూసి షాక్ గురి అయ్యారు… రెసిడెన్షియల్ కాలనీలో కొందరు గుట్టు చప్పుడు కాకుండా వ్యభిచారం నిర్వహిస్తున్నారు… దీంతో బీహార్ లోని బాగల్ పూర్ పోలీసులు పక్క సమాచారంతో దాడులు నిర్వహించారు…

ముంగర్ హుగ్లీ నుంచి వచ్చిన మూడు కుటుంబాలు వ్యభిచార గృహాన్ని నిర్వహిస్తున్నట్లు పోలీసులు తెలిపారు… అలాగే వ్యభిచార గృహం నిర్వాహకుడిని అదుపులో తీసుకున్నారు… వారిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు…