బంగారం ధర భారీగా తగ్గింది.. హైదరాబాద్ మార్కెట్లో బంగారం ధర కూడా పరుగులు పెట్టింది..ఒక్కసారిగా తగ్గింది.. దీంతో బంగారం ధర మార్కెట్లో మరి కొన్ని రోజులు తగ్గుదల కనిపిస్తుంది అంటున్నారు..
దేశ రాజధాని ఢిల్లీ మార్కెట్లో పసిడి ధర దిగొచ్చింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.100 తగ్గింది. దీంతో ధర రూ.46,050కు దిగొచ్చింది. అదేసమయంలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర కూడా ఇదే దారిలో నడిచింది. రూ.100 తగ్గుదలతో రూ.47,250కు చేరింది. ఇక కేజీ వెండి ధర తగ్గింది. రూ.50 తగ్గుదలతో రూ.48,450కు చేరింది..
ఇక బంగారం ధర భారీగా తగ్గుతుంది అంటున్నారు వ్యాపారులు.. ఇది ఒక వారానికి పరిమితం అంటున్నారు తర్వాత కచ్చితంగా మళ్లీ పెరుగుదల కనిపిస్తుంది అంటున్నారు.