తల్లిని, చెల్లిని హత్య చేసిన… కుమారుడు

తల్లిని, చెల్లిని హత్య చేసిన... కుమారుడు

0
98

ఆస్తి తగాదాల కారణంగా ఇద్దరు మహిళలు హత్యకు గురి అయ్యారు… ఈ సంఘటన తమిళనాడులోని గుడియాత్తం సమీపంలో జరిగింది.. సమీపంలోని పూజారి వలసైకన్నన్ పట్టికి చెందిన రైతు మానిక్యం ఇంద్రాణి దంపతులకు మునిరాజ్ చిన్నమ్మ సూర్యకళ అనే కుమార్తెలు ఉన్నారు…

మునికరాజ్ సూర్యకళకు వావాహం కావడంతో వారు ఆదే ప్రాంతంలో వేరుగా ఉంటున్నారు.. చిన్నమ్మకు వివాహం కాకపోవడంతో తల్లితో కలిసని జీవిస్తోంది… కొద్దికాలం క్రితం మాణిక్యం మరణించడంతో తండ్రికి చెందిన పదెకరాల పొలం తల్లి ఇండ్రాణి పేరిట ఉంది.. ఆ పొలాన్ని తకివ్వాలని మునరాజ్ పలు మార్లు తల్లితో గొడవపడటంతో ఉదయం మళ్లీ పొలం పంపకాలపై మునిరాజ్ తల్లితో గొడవపడ్డాడు…

పొలం ఇచ్చేందుకు తల్లి నిరాకరించడంతో ఆగ్రహించిన మునిరాజ్ కర్ర రాళ్లతో తల్లి, సోదరిపై దాడి చేశాడు.. దీంతో తావ్రంగా గాయపడిన వారిని చుట్టుపక్కల వారు ఆసుపత్రికి తరలిస్తుందడా మార్గ మద్యంలో మృతి చెందారు… పోలీసుల కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు…