భువనేశ్వర్ లో దారుణం జరిగింది… 13 సంవత్సరాల బాలికకు పుట్టిన రోజుఅని చెప్పి ఇంటికి రప్పించుకుని ఆమెకకు మత్తుమందు ఇచ్చి ఇద్దరు యువకులు ఆత్యాచారం చేశారు… ఈ సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నారు… మెళియానుట్టి మండలం చాపర గ్రామానికి చెందిన ఓ బాలికకు తల్లిదండ్రులు లేరు ఆమె అమ్మమ్మ దగ్గర ఉంటోంది… ఈక్రమంలో అదే గ్రామానికి చెందిన ఇద్దరు యువకులు గుగ్గిలాపు రామారావు గుగ్గిలాపు రవి బాలికపై కన్నేశాడు…
ఆమెను ఎలాగైనా అనుభవించాలని భావించారు… అందులో భాగంగానే ఓ రోజు బాలికకు పుట్టిన రోజు వేడుకలంటూ పిలిచారు వారిని నమ్మి వెళ్లిన ఆమెకు కూల్ డ్రిక్ లో మత్తు మందు కలిపి ఇచ్చారు.. అది తాగిన తర్వాత బాలిక స్పృహ కోల్పోయింది దీంతో ఇద్దరు యువకులు అత్యాచారానికి పాల్పడ్డారు… కొద్దిసేపటి తర్వాత ఆ యువతికి స్పృవచ్చింది అక్కడ ఎవ్వరు లేకపోవడంతో ఇంటికి వెళ్లిపోయింది… కొన్ని రోజుల తర్వాత తాను గర్భం దాల్చానని తెలిసింది…
దీంతో యువకులనిద్దరిని మందలించింది… దీంతో గర్భస్రావం అయ్యేల మాత్రలు మింగించారు… ఈ విషయం ఎవ్వరికి చెప్పవద్దని చెబితే చంపేస్తామని హెచ్చరించారు.. అయితే మాత్రలు వేసుకున్న బాలికకు రక్తస్రావం ఎక్కువ అవ్వడంతో విషయం బాలిక తన అమ్మమ్మకు చెప్పింది.. ఆమె వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది… ఆమె ఫిర్యాదు మేరుకుపోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు…