భార్యను ఇంట్లో రేప్ చేస్తూంటే సిగ్గులేకుండా భర్త ఇంటి భయట కాపలా…

భార్యను ఇంట్లో రేప్ చేస్తూంటే సిగ్గులేకుండా భర్త ఇంటి భయట కాపలా...

0
162

భార్యను ఇంట్లో రేప్ చేస్తుంటే సిగ్గులేకుండా భర్త ఇంటి భయట కాపలా కాసిస సంఘటన రాజస్థాన్ లో జరిగింది… ఈ సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి… ఆళ్వార్ జిల్లాలోని షాజహాన్ పూర్ ప్రాంతానికి చెందిన వివాహిత భర్త ఇటీవలే మార్కెట్ వెల్దామని బైక్ పై తీసుకువెళ్లాడు… కాస్త దూరం వెళ్లిన తర్వాత తన ఫ్రెండ్ ని వెంట తీసుకువెళ్లాడు…

భార్య ఉండగానే అతన్ని బైక్ పై తీసుకువెళ్లాడు… నిర్మానుష్య ప్రదేశానికి తీసుకువెళ్లి అక్కడ కాసేపు కూర్చున్నారు ఆతర్వాత ఫ్రెండ్ సడన్ గా లేచి ఫ్రెండ్ భార్య చేయి పట్టుకుని బలవంతంగా లాక్కుని పోయాడు… భార్యను ఫ్రెండ్ కు అప్పజెప్పిన భర్త.. చుట్టపక్కలకు ఎవ్వరు రాకుండా కాపలా కాశాడు… ఈ దారుణమైన ఘటనతో భార్య షాక్ కు గురి అయింది…

ఆ తర్వాత ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానని బెధిరించాడు భర్త దీంతో ఆమె ఎవ్వరికి చెప్పలేదు… అయితే ఇటీవలే ఆమె పుట్టింటికి వెళ్లింది… అక్కడ తనకు జరిగిన అన్యాయం గురించి తల్లిదండ్రులకు చెప్పింది… దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు… వారి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు…