చైనాకు మన దేశానికి మధ్య ఈ ఘర్షణ వాతావరణంలో ముఖ్యంగా వ్యాపార పరంగా భారత్ చైనా మార్కెట్ ని టార్గెట్ చేసింది, అక్కడి ప్రొడక్ట్స్ బ్యాన్ చేయాలి అని భారత్ లో అమ్మకాలు కొనుగోళ్లు చేయద్దు అనే నినాదం వినిపిస్తోంది. దీంతో ముఖ్యంగా టెక్నాలజీకి సంబంధించి చాలా యాప్స్ ఇక అన్ ఇన్ స్టాల్ చేస్తున్నారు జనం.
టిక్‌టాక్,
షేర్ ఇట్,
బిగో లివ్,
క్లబ్ ఫ్యాక్టరీ,
షైన్,
హెలో
స్మార్ట్‌ఫోన్ల ద్వారా సెల్ఫీల మోజు తొ బ్యూటీప్లస్,
మేకప్‌ప్లస్
బ్యూటీప్లస్ మీ
ఫొటో వాండర్
యూకామ్ మేకప్,
సెల్ఫీసిటీ,
వాండర్ కెమేరా,
పర్‌ఫెక్ట్ కోర్
షేర్‌ఇట్,
క్సెండర్ యాప్స్
యూసీ బ్రోజర్,
ఏపీయుఎస్ బ్రోజర్,
సీఎం బ్రోజర్,
డీయూ బ్రోజర్‌లు
ఫోన్ల విషయానికి వస్తే
షావోమీ