మన దేశంలో చాలా మందికి అనేక అనారోగ్య సమస్యలకు కారణం శరీరంలో ఇమ్యునిటీ పవర్ తగ్గిపోవడమే, అందుకే చాలా వరకూ ఇమ్యునిటీ పవర్ పెంచుకునే ఆహరం తీసుకోవాలి.
మనం మంచి ఆహారం తీసుకోవాలి. అందుకు ఏం తినాలో, ఏం తినకూడదో ఏపీ ప్రభుత్వం ఓ లిస్టు రెడీ చేసి ఇచ్చింది. ఓసారి లుక్కేద్దాం.
బ్రౌన్ రైస్, గోధుమ పిండి, ఓట్స్, చిరుధాన్యాలు
బీన్స్, చిక్కుడు, పప్పుధాన్యాలు
తాజా పండ్లు, కూరగాయలు కాప్సికమ్, క్యారెట్, బీట్ రూట్, వంకాయ
పుచ్చకాయ ఆపిల్ అరటి పండు తీసుకోవచ్చు,
మూడు లీటర్ల గోరు వెచ్చనినీరు తాగాలి
నిమ్మరసం రోజు గ్లాస్ నీటిలో తాగాలి.
నిమ్మ పండు, బత్తాయి తీసుకోండి.
అల్లం, వెల్లుల్లి, పసుపు వంటి ఆహరంలో తీసుకోండి
కొవ్వు పదార్థాలు, నూనెలను తక్కువగా తినండి.
వెన్న తీసిన పాలు,
పెరుగును మజ్జిగ మంచిది
ఇక మైదా కార్న్ చిప్స్ దుంప చిప్స్, చీస్ ఇవి తినకండి దూరంగా ఉండండి
వేపుళ్ళు, జంక్ ఫుడ్ చిప్స్, కుక్కీస్ తినకండి.
డ్రింకులు చీజ్ అసలు వద్దు
స్కిన్ చికెన్, చేపలు, గుడ్డులో తెల్లసొన వంటి వాటిలో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. వీటిని ఎక్కువగా తీసుకోండి.
మాంసం, లివర్, వేపిన మాంసాన్ని తినకండి.