భర్తకు తెలియకుండా మరిదితో రాసలీలలు… చివరకు మరిదితో కలిసి…

భర్తకు తెలియకుండా మరిదితో రాసలీలలు... చివరకు మరిదితో కలిసి...

0
129

కొంతమంది తాత్కాళిక సుఖం కోసం కట్టుకున్న భర్తలను హత్య చేస్తున్నారు… తాజాగా ఇలాంటి సంఘటనే దేశ రాజధాని ఢిల్లీలో జరిగింది… భర్తకు తెలియకుండా భర్త తమ్ముడితో అక్రమ సంబంధం పెట్టుకుంది… ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి…. సివిల్ లైన్స్ పోలీస్ స్టేషన్ ఏరియాలో ఆనంద్ అహిర్వార్, భారతి అహిర్వార్ దంపతులు నివసిస్తున్నారు…

భారతి భర్త తమ్ముడు రింకుతో వివాహేతర సంబంధం పెట్టుకుంది… కొన్ని రోజుల పాటు ఈ విషయం భర్తకు తెలియకుండా వ్యవహించింది… ఇంట్లో ఎవ్వరు లేకుంటే వీరిద్దరు విచ్చల విడిగా రాసలీలలు చేసుకునేవారు… అయితే ఈ విషయం భర్తకు తెలియడంతో భారతి ఎలాగైనా అతన్ని హతమార్చాలనుకుంది…

ప్రియుడు సహాయంతో భర్తను హత్య చేసింది… ఆతర్వాత మృత దేహాన్ని ఊరి బయట పారేసింది… పోలీసులు అనుమానాస్పద కేసుకుంద నమోదు చేశారు.. ఆ తర్వాత నిర్వహించి విచారణలో విస్తులు పోయే నిజాలు బయటపడ్డాయి…