సుశాంత్ దగ్గర ఉన్న 6 విలువైన వస్తువులు ఇవే – ఎంతో ఇష్టమట

సుశాంత్ దగ్గర ఉన్న 6 విలువైన వస్తువులు ఇవే - ఎంతో ఇష్టమట

0
97

హీరో సుశాంత్ మరణం ఎవరూ జీర్ణించుకోలేకపోతున్నారు, ఆయన మరణంతో చిత్ర పరిశ్రమ షాక్ అయింది, ఆయన ఆత్మహత్య వెనుక ఉన్న విషయాలు ఇంకా తెలియాల్సి ఉంది. పోలీసులు దీనిపై విచారణ చేస్తున్నారు.. అయితే సుశాంత్ సొంతం చేసుకొన్న విలువైన వస్తువులు కొన్ని ఉన్నాయి, అవి ఎంతో ఇష్టంతో కొనుక్కున్నాడట, వాటి గురించి అభిమానులు సన్నిహితులు కూడా చెప్పుకుంటూ ఉంటారు. అవి ఏమిటో చూద్దాం.

3..ముంబైలోని బాంద్రాలో సముద్ర తీరానికి ఫేస్ చేసి ఉన్న ఇంటిని సొంతం చేసుకొన్నారు. కొనుగోలు చేసిన సమయంలో దాని ఖరీదు 20 కోట్లు రూపాయలు. ఇక్కడే ఉంటున్నాడు సుశాంత్ ఇది అంటే చాలా ఇష్టం.

2..నీలిరంగులో ఉండే మెసెరాటీ క్వాట్రోపొర్టేను కొన్నారు.సుమారు ఇది 1.5 కోట్లు

3.. తనకు ఇష్టమైన రేంజ్ రోవర్ కారు 50 లక్షలతో కొన్నారు

4..అత్యంత ఖరీదైన బైక్స్లో ఒకటైన BMW K1300 R అనే బైక్ను ఇష్టపడి కొన్నాడు సుశాంత్

5..పెద్దసైజు Meade 14LX600′ టెలిస్కోప్ను కూడా కొనుగోలు చేసి అంతరిక్ష పరిశోధనపై దృష్టిపెట్టారు ఇది సుమారు 10 లక్షలు విలువైనది

6..దాదాపు 30 బ్రాండెడ్ ఫారెన్ వాచెస్