కొందరు శారీరక క్షణిక సుఖాల కోసం తమ కుటుంబాలని పెంచి పెద్ద చేసిన వారిని కూడా కడతేరుస్తున్నారు, చివరకు వారిని చంపేందుకు కూడా వెనుకాడటం లేదు.. తల్లిదండ్రులని కూడా మట్టుబెడుతున్నారు కొందరు, అయితే తాజాగా దారుణం జరిగించి తండ్రి చిన్నతనంలో చనిపోయాడు, ఇక తల్లి వేరే వ్యక్తిని పెళ్లి చేసుకుని వెళ్లిపోయింది.
ఇక చేసేది లేద ఆ పాపని నాయనమ్మ తాతయ్య పెంచుకుంటున్నారు ..కుమారుడిని తమ మనవరాలిలో చూసుకుంటున్నారు, కాని మదమెక్కిన ఆ మనవరాలు నానమ్మను తాతని చంపేసింది.
మధ్య ప్రదేశ్ లోని ఝాన్సీకి చెందిన ఈయువతి అదే ప్రాంతానికి చెందిన యువకుడితో పరిచయమై శారీరక సంబంధానికి దారితీసింది. ఇక నాయనమ్మ లేని సమయంలో ఆ యువకుడితో రాసలీలలు నడుపుతోంది, తాజాగా ఆమె బెడ్రూమ్ లో ప్రియుడితో లైంగిక క్రీడలో ఉండి నానమ్మకి దొరికిపోయింది. దీంతో ప్రియుడు పారిపోయాడు.
దీంతో ఆమెని చాలా వారించింది, సంబంధం మానుకోమంది… కాని కోపంతో రాత్రి నాయనమ్మకు పెట్టిన అన్నంలో నిద్రమాత్రలు కలిపి పెట్టింది… వారు సృహలో లేని సమయంలో ప్రియుడికి ఫోన్ చేసి రమ్మని చెప్పింది… చివరకు వారిని దిండుతో నొక్కి చంపి ఉరి వేసుకున్నట్టు క్రియేట్ చేసే ప్రయత్నం చేసినా పోలీసులు తీగ లాగితే వీరి బాగోతం బయటపడింది.