నాగార్జున సరసన ఆ హీరోయిన్ కు ఛాన్స్

నాగార్జున సరసన ఆ హీరోయిన్ కు ఛాన్స్

0
93

నాగార్జున టాలీవుడ్ మన్మధుడు, గ్రీకు వీరుడు, అమ్మాయిల కలల రాకుమారుడు, సినిమాల జోరు పెంచారు అక్కినేని నాగార్జున, తాజాగా ఆయన సరసన నటించే ఛాన్స్ఇలియానా దక్కించుకుంది అని తెలుస్తోంది.

ఒకప్పుడు తెలుగులో ఇలియానా నెంబర్ వన్ కథానాయికగా రాణించింది. టాప్ హీరోయిన్ గా అత్యధిక పారితోషికం తీసుకున్న నటిగా రికార్డు కెక్కింది, తర్వాత అవకాశాలు తగ్గి బాలీవుడ్ కు వెళ్లింది.
ఇప్పుడు టాలీవుడ్ నుంచి ఓ ఆఫర్ వచ్చినట్టుగా తెలుస్తోంది.

ఇక ఆమె నాగ్ పక్కన నటించనున్నారట..గరుడవేగా ఫేం ప్రవీణ్ సత్తారు తాజాగా నాగార్జునతో ఓ యాక్షన్ ప్రధాన చిత్రాన్ని రూపొందించడానికి ప్లాన్ చేస్తున్నాడు. హిందీలో అజయ్ దేవగణ్ హీరోగా వచ్చిన రైడ్ చిత్రానికి ఇది రీమేక్ అంటున్నారు. కాని ఇక్కడ కథలో చాలా మార్పులు చేస్తున్నారు, ఈ సినిమాలో ఆమెని హీరోయిన్ గా తీసుకునే ఛాన్స్ ఉందట.