ఈ కరోనా సమయంలో ఈ కంపెనీలు కోట్లు సంపాదించాయి

ఈ కరోనా సమయంలో ఈ కంపెనీలు కోట్లు సంపాదించాయి

0
125

ఈ కరోనా సమయంలో పూర్తిగా మూడు నెలలుగా లాక్ డౌన్ అమలు అవుతోంది, దీంతో ఓ పక్క ఉపాధి లేక చాలా మంది ఇబ్బంది పడ్డారు, ముఖ్యంగా ఉన్నాది తిని ఇంటి దగ్గరే ఉన్న వారు చాలా మంది ఉన్నారు, అయితే ఈ కరోనా సమయంలో కొన్ని ప్రొడక్ట్స్ మాత్రం తెగ అమ్మారు. ఆ కంపెనీలు కోట్ల రూపాయల టర్నోవర్ మూడు నెలల్లో సంపాదించాయి.

అంతేకాదు కోట్ల రూపాయల లాభాలు సంపాదించాయి. ఆ కంపెనీలు చూస్తే చాలానే ఉన్నాయి, ఆ ప్రొడక్ట్స్ చూద్దాం.

1.. మిల్క్
2. శానిటైజర్స్
3.మాస్క్ కంపెనీలు
4. ప్యాకేజీ డ్రింక్స్ మిల్క్ బిస్కెట్స్ చిప్స్
5. స్నాక్స్ ఇండస్ట్రీ
6. దాల్ ఇండస్ట్రీ
7. కిరాణా అన్నీ సామాగ్రి ప్యాకింగ్ చేసే కంపెనీలు
8. రిటైల్ సూపర్ బజార్ మార్కెట్ చైన్స్
10. గ్లౌజులు, వైద్య పరికరాల కంపెనీలు.