విద్యార్థికి మత్తుమందు ఇచ్చి అశ్లీల వీడియోలు చిత్రీకరణ

విద్యార్థికి మత్తుమందు ఇచ్చి అశ్లీల వీడియోలు చిత్రీకరణ

0
90

మహిళల రక్షణ కోసం ఎన్ని చట్టాలు వచ్చినా కూడా వారికి రక్షణ కరువైంది… కామాంధులు ఈ చట్టాలు తమకు వర్తించవన్నట్లు ప్రవర్తిస్తున్నారు… తాజాగా గుంటూరు జిల్లాలో దారుణం జరిగింది…. ఒక కాలేజిలో ఇంజనీరింగ్ చదువుతున్న యువతిపై సహచర యువకులు అఘాయిత్యానికి పాల్పడ్డారు.. ఈ సంఘటకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి…

గుంటూరులో ఒక ఇంజనీరింగ్ కాలేజిలో యువతి తన స్నేహితుడిని ప్రేమలో ఉంది… ఈ క్రమంలో అతను మత్తుమంది ఇచ్చి యువతి అశ్లీల వీడియోలు చిత్రీకరించాడు… ఆతర్వాత మరో యువతిని ప్రేమపేరుతో అశ్లీల వీడియోలు తీశాడు…. ఈ వీడియోలతో ఇద్దరు యువతులను బెధిరిస్తూ పలుమార్లు అఘాయిత్యానికి పాల్పడ్డారు…

మూడు సంవత్సరాల నాటి వీడియోలను నెట్ లో పెడతానని ఇటీవలే యువతిని యువకులు బెధిరించారు… ఇక వారి బెధిరింపులను తట్టుకోలేక ఆ యువతి విషయం తల్లిదండ్రులకు చెప్పింది… దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు.. పోలీసులు వారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు..