పెళ్లి కూతురు ఫోటో చూసి షాకైన పెళ్లికొడుకు అమ్మాయి ఎవ‌రంటే

పెళ్లి కూతురు ఫోటో చూసి షాకైన పెళ్లికొడుకు అమ్మాయి ఎవ‌రంటే

0
96

ఓ వ్య‌క్తి యూపీలోని మైనింగ్ కాంట్రాక్ట‌ర్ ద‌గ్గ‌ర ప‌ని చేస్తున్నాడు, ఈ స‌మ‌యంలో అత‌నికి వివాహం చేయాలి అని చూశారు పేరెంట్స్ , అత‌ని పేరు అర్జున్ అయితే త‌ల్లిదండ్రుల బాధ ప‌డ‌లేక ఇక పెళ్లి చేసుకుంటాను అని చెప్పాడు, అయితే అత‌నికి లాక్ డౌన్ కార‌ణంగా యూపీలోని స్వగ్రామం రావ‌డం కుద‌ర‌ని ప‌ని ,అందుకే ఆమె ఫోటో అత‌నికి పంపించారు.

ఆ ఫో‌టో చూసి అత‌ను షాక్ అయ్యాడు, ఎందుకంటే ఆమె కాల్ గ‌ర్ల్ , గ‌త వారం ఆ అమ్మాయిని రూమ్ కి తీసుకువ‌చ్చాడు అర్జున్, ఈ విష‌యం ఇంట్లో చెబితే కుద‌ర‌దు అని త‌న బుద్ది తెలుస్తుందని వెంట‌నే ఈ విష‌యం వారికి చెప్ప‌లేదు, అమ్మాయి న‌చ్చ‌లేదు అన్నాడు.

చివ‌ర‌కు ఈ విష‌యం అత‌ని అన్న‌కు చెప్పాడు, దీంతో అత‌ని అన్న తండ్రికి చెప్పాడు, అత‌ను పెళ్లి సంబంధం తెచ్చిన బ్రోక‌ర్ని తిట్టాడు, దీంతో అత‌ను పోలీసుల‌కు ఫిర్యాదు చేశాడు. ఇలాంటి సంబంధం తెస్తావా అని బ్రోక‌ర్ పై తీవ్రంగా విమ‌ర్శ‌లు చేశాడు అత‌ని తండ్రి, చివ‌ర‌కు ఆ పెళ్లి కూతురు కుటుంబం కూడా షాకైంది.