ప్రముఖ నిర్మాత కరోనాతో మృతి… సోకసంద్రంలో టాలీవుడ్…

ప్రముఖ నిర్మాత కరోనాతో మృతి... సోకసంద్రంలో టాలీవుడ్...

0
80

టాలీవుడ్ నిర్మాత ఈతరం ఫిలిమ్స్ సమర్పకుడు పోకూరి రామారావు ఈరోజు కరోనాతో మృతి చెందారు.. కొద్దికాలంగా ఆయన కరోనా లక్షణాలు తేలడంతో హోం క్వారంటైన్ లో ఉంటూ చికిత్సపొందుతున్నారు… ఈరోజు ఉదయం కన్నుమూశాడు… ఆయన మరణ వార్త తెలుసుకున్న టాలీవుడ్ ప్రముఖులు సంతాపం తెలిపారు…

మరో పక్క ఆయన కుటుంబ సభ్యులకు కూడా కరోనా టెస్టులు చేయగా వారికి నెగిటివ్ వచ్చినట్లు సమాచారం… పోకూరి రామారావు ప్రముఖ బాబురావు సోదరుడు బాబూ రావు నిర్మించిన సినిమాలకు సమర్పకుడిగా ఉండేవారు..

నేటితరం, వందేమాతరం, ఎర్రమందానం, దేశంలో దొంగలు పడ్డారు, యజ్ఞం, రణం వంటి చిత్రాలకు రామారావు సమర్పకుడిగా వ్యవహరించిన సంగతి తెలిసిందే…