క‌రోనావైర‌స్ కొత్త ల‌క్ష‌ణాలు ఇవే.. మీలో ఉంటే ఇలా గుర్తించండి

క‌రోనావైర‌స్ కొత్త ల‌క్ష‌ణాలు ఇవే.. మీలో ఉంటే ఇలా గుర్తించండి

0
73

ఈ వైర‌స్ అతి దారుణంగా విస్త‌రిస్తోంది, అంద‌రిని టెన్ష‌న్ పెట్టిస్తోంది, ముఖ్యంగా ఎవ‌రిని వ‌దిలిపెట్ట‌డం లేదు ఈ వైర‌స్, అయితే చైనాలో పుట్టిన ఈ మ‌హ‌మ్మారి అక్క‌డ ల‌క్ష‌ణాలు కేవ‌లం జ‌లుబు ద‌గ్గు జ్వ‌రంగా వ‌చ్చింది. కాని ఇప్పుడు అనేక ర‌కాల ల‌క్ష‌ణాలు క‌నిపిస్తున్నాయి.

అంతే కాదు ప‌లువురికి అయితే అస‌లు క‌రోనా వ‌చ్చింది అనేది టెస్టుల్లో కూడా తెలియ‌డం లేదు, అయితే వారి ఇమ్యునిటీ ప్ర‌కారం వారికి క‌రోనా వ‌చ్చినా తెలియ‌డం లేదు.. వారు కోలుకుంటున్నారు, అయితే దీని ల‌క్ష‌ణాలు చూస్తే.

1. జ్వరం లేదా చలి జ్వరం,
2. దగ్గు,
3. శ్వాస అందకపోవడం
4. ఆయాసం,
5. ఒంటి నొప్పులు
6. తలనొప్పి,
7. రుచి తెలియకపోవడం
8..వాసన గ్రహించే శక్తిని కోల్పోవడం,
8. గొంతునొప్పి,
9.జలుబు,
10. వాంతులు,
11. విరేచనాలుగా
12. శ‌రీరంపై ద‌ద్దుర్లు కొంద‌రికి మాత్ర‌మే
13. ఉద‌యం వేడి రాత్రికి చెమ‌ట‌లు ప‌ట్ట‌డం ఇవ‌న్నీ త‌గ్గ‌కుండా వ‌స్తే వైర‌స్ ల‌క్ష‌ణాలుగా గుర్తించండి