మహిళలకు ఎన్ని చట్టాలు వచ్చినా కూడా వారికి రక్షణ కరువైంది… గతంలో దిశ నిందితులను ఎన్ కౌంటర్ చేసినా, నిర్భయ దోషులను ఉరి తీసినా కూడా కామాందులో మాత్రం మార్పు రాకుంది… తాజాగా ముబైం మహానగరంలో దారుణం జరిగింది…. మహిళ గొంతు కోసిచంపి ఆతర్వాత అత్యాచారం చేశాడు ఒక వ్యక్తి…
ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి… నగరంలోని నలసోపారాకు చెందిన 25 సంవత్సరాల మహిళ ఇంటిసామాగ్రి కోసం దుకాణంకు వెళ్లింది…. అదే సమయంలో తన పిల్లలకు బొమ్మలు కొనేందుకు మరో కిరాణా శాపుకువెళ్లింది… అక్కడ బొమ్మల విషయంలో బేరాల మధ్య యజమానికి అలాగే ఆ మహిళకు వాగ్వాదం జరిగింది…
ఆగ్రహంతో యజమాని ఆమె జుట్టుపట్టుకుని దుకాణం వెనక్కి లాక్కువెళ్లాడు.. దీంతో ఆమె గట్టిగా అరవడంతో గొంతుకోసి హత్య చేశాడు… ఆతర్వాత శంవతో గడిపాడు… ఒక వ్యానులో మృత దేహాన్ని తీసుకువెళ్లి రోడ్డుపక్కన వదిలి వచ్చాడు…. ఇక పాల వ్యాపారం చేసుకునే ఆమె భర్త పోలీసులకు ఫిర్యాదు చేశారు.. తన భార్య కనిపించలేదని ఫిర్యాదు చేశాడు…
అతని ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు… ఈ క్రమంలో వ్యానులోనుంచి దుర్వాస వస్తుండటంతో స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.. ఆతర్వాత పోలీసులు విచారణ చేయగా ఈ దారుణం వెలుగు చూసింది…