బ్రేకింగ్ – ఆ మాంసం అమ్మద్దు అక్కడ ప్రభుత్వం బ్యాన్

బ్రేకింగ్ - ఆ మాంసం అమ్మద్దు అక్కడ ప్రభుత్వం బ్యాన్

0
124

ఈ కరోనా సమయంలో చాలా వరకూ మాంసం అమ్మకాలు ముందు రోజుల్లో తగ్గాయి, చికెన్ మటన్ తినాలి అంటే చాలా మంది భయపడ్డారు, కాని ఇప్పుడు పరిస్దితి మారింది, చాలా మంది ప్రొటీన్ ఫుడ్ అని ఇప్పుడు చికెన్ మటన్ తింటున్నారు, చేపలు రొయ్యలు తింటున్నారు.

ఈ మాంసంతో ఒకే ,కొందరు ఏకంగా గబ్బిలాలు కుక్క పంది బల్లులు, మాంసం కూడా తింటారు, పలు వైరస్ లకు ఈ మాంసాలు కారణం అవుతున్నాయి అని వైద్యులు హెచ్చరిస్తున్నారు, అందుకే చైనా ఇప్పటికే ఇలాంటి మాంసం అమ్మకాలు బ్యాన్ చేసింది.

తాజాగా నాగాలాండ్లో కుక్క మాంసాన్ని బ్యాన్ చేశారు. అసలు కుక్క మాంసాన్ని ఎప్పటి నుంచో బ్యాన్ చేయాలని జంతు ప్రేమికులు నిరసనలు, ర్యాలీలు చేస్తూనే ఉన్నారు. ఇక్కడ ఇక కుక్క మాంసం అమ్మద్దని తెలిపారు. ఇక ఇటీవల ఇలా కుక్కలకు కట్టేసి మాంసం కోసం సిద్దం చేశారు.. ఇవన్నీ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి, దీంతో అక్కడ సర్కారు ఈ కుక్క మాంసం బ్యాన్ చేసింది