ప్రపంచంలో అతి పెద్ద నదులు ఇవే

ప్రపంచంలో అతి పెద్ద నదులు ఇవే

0
73

నది అంటే ఓ పెద్ద ప్రవాహం, జీవనదులు కూడా ఉంటాయి, నిత్యం నీరు పారుతూ ఉంటే ఇక వ్యవసాయానికి తాగునీరుకి ఎలాంటి ఇబ్బందులు ఉండవు, అయితే ప్రపంచంలో ఎన్నో నదులు ఆయా దేశాల అభివృద్దికి ఎంతో సాయం అందిస్తున్నాయి అని చెప్పాలి.

ఆ నదుల వల్లే వ్యాపారాలు పెరుగుతున్నాయి, రవాణా పంటలు తాగునీరు అన్నీ వస్తున్నాయి..వర్షపు నీటి వలన కాని, ఎత్తయిన పర్వతాలలో మంచు కరిగిన నీటి వలన కాని చిన్న చిన్న పాయలుగా ప్రవహిస్తూ అవి ఒకదానికొకటి ఏకమై పెద్ద ప్రవాహంగా మారడమే నదిగా చెబుతారు.

మరి మన ప్రపంచంలో అలాంటి నదులు ఉన్నాయి మరి ఆ నదులు ఏమిటో చూద్దాం.
నైలు నది (6,695 కి.మీ.)
అమెజాన్ నది (6,683 కి.మీ.)
యాంగ్ట్జీ నది (చాంగ్ జియాంగ్) (6,380 కి.మీ.)
మిసిసిపి నది (5,970 కి.మీ.)
ఓబ్ నది (5,410 కి.మీ.)
హువాంగ్ హో (4,830 కి.మీ.)
కాంగో నది (4,630 కి.మీ.)
లెనా నది (4,400 కి.మీ.)
అమూర్ నది (4,350 కి.మీ.)
యెనిసెయి నది (4,106 కి.మీ.)

చివరికి సముద్రాలలో అంతమౌతాయి ఈ నదులు అన్నీ, కొన్ని వర్షాలు పడిన సమయంలోనే నీటితో ఉంటాయి.