మెహర్ రమేష్ కి మెగా ఆఫర్ టాలీవుడ్ లో చర్చ ?

మెహర్ రమేష్ కి మెగా ఆఫర్ టాలీవుడ్ లో చర్చ ?

0
139

మెహర్ రమేష్ అద్బుతమైన కథలు సినిమాలు ఆయన సొంతం ,ఆయన టేకింగ్ అద్బుతం అనే చెప్పాలి, ఆయన తీసిని సినిమాలు బాక్సాఫీస్ రికార్డులు బద్దలు కొట్టాయి. అయితే తాజాగా ఆయన మెగాహౌస్ లో సినిమా చేయబోతున్నారు అని వార్తలు వస్తున్నాయి

కంత్రి…బిల్లా ..శక్తి …షాడో వంటి సినిమాలు చేశారు ఆయన , అయితే మెగా స్టార్ చిరంజీవి కూడా ఈ మధ్య ఇప్పటి యువ దర్శకులతో సినిమాలు చేస్తాను అన్నారు, ఇప్పుడు కొరటాలకు ఛాన్స్ ఇచ్చారు..ఇక నెక్ట్స్ లూసిఫర్ సుజిత్ లేదా వీవీ వినాయక్ చేసే అవకాశం కనిపిస్తోంది.

తాజాగా మెహర్ రమేష్ దర్శకత్వంలో చిరంజీవి సినిమా చేయనున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.
మెహర్ రమేష్కి రామ్ చరణ్ ఓ బంపర్ ఆఫర్ ఇచ్చారట. అల్లు అరవింద్ ప్లాట్ఫాం ఆహా కోసం మెహర్ రమేష్ ఒక సినిమా చేయాలని చెప్పాడట చరణ్… ఇక ఈ కథ చిరుతో చేసేందుకు ప్లాన్ వేస్తున్నారు, సో కథ రెడీ అయి చిరు ఒకే చెబితే లూసిఫర్ తర్వాత తెరకెక్కే చిత్రం అదే అవుతుంది.