కరోనా నియంత్రణకు అందరి ఇంటి ముందు ఇది ఉండాల్సిందే

కరోనా నియంత్రణకు అందరి ఇంటి ముందు ఇది ఉండాల్సిందే

0
200

ఈ కరోనా దేశాన్ని అతలాకుతలం చేసింది..ప్రపంచం అంతా ఈ బాధలోనే ఉంది, ఈ సమయంలో చుట్టాల చూపులు పలకరింపులు రాకపోకలు కూడా పూర్తిగా ఆగిపోయాయి, అయితే కరోనా సమయంలో ప్రతీ ఒక్కరి ఇంటి ముందు పలక లేదా బోర్డు లేదా ఓ బ్యానర్ చేయించుకోవాలి అంటున్నారు వైద్యులు నిపుణులు.

దానికి కారణం ఉంది, ఈ కరోనా కేసులు ఒకరి నుంచి ఒకరికి వస్తున్నాయి, ఎక్కువగా మహిళలు ఒకరి ఇంటి పక్కన వారు మరో ఇంటికి వెళ్లడం వల్ల ఈ కేసులు దాదాపు వేలల్లో కూడా వచ్చాయి.. అందుకే మీ ఇంటికి ఎవరిని రానివ్వకండి అలాగే మీరు ఎవరింటికి వెళ్లకండని ఇలా బోర్డులు పెట్టుకోవాలి అంటున్నారు చాలా మంది.

బోరక్ పూర్ దగ్గరకు చాలా మంది మీ ఇళ్లకు రానివ్వకండి, మీరు ఎవరి ఇళ్లకు వెళ్లకండి అంటూ బోర్డులు, బ్యానర్లు, ఫ్లెక్సీలు కట్టి తమ ఇంటిలోకి ప్రవేశం నిషిద్ధం అని సున్నితంగా తిరస్కరిస్తున్నారు.ఇది చాలా మంది ఐడియా అంటున్నారు నెటిజన్లు.