తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన స్టార్ హీరో ప్రభాస్ కు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు… బాహుబలి చిత్రం తర్వాత పాన్ ఇండియా స్టార్ హీరోగా అవతరించాడు డార్లింగ్ ప్రభాస్… ఉత్తరాధిలో కూడా ప్రభాస్ కు భారీ ఫాలోయింగ్ ఉంది.. ఇక సోషల్ మీడియాలో కూడా ప్రభాస్ దూకుడు పెంచారు…
- Advertisement -
ఫేస్ బుక్ లో సరికొత్త రికార్డు ను క్రియోట్ చేశాడు ప్రభాస్ ప్రస్తుతం ఫేస్ బు లో ప్రభాస్ ఫాలోవర్ల సంఖ్య 1.6కోట్లకు చేరుకుంది… ఫేస్ బుక్ లో అత్యధిక ఫాలోవర్లును కలిగిన ఉన్న సెలబ్రిటీల్లో ప్రభాస్ కావడం గమనార్హం…
మరో విషయం ఏంటంటే గత 7 రోజుల వ్యవధిలో ప్రభాస్ ను ఫాలో అవుతున్న వారిసంఖ్య ఏకంగా 10 లక్షలకు పెరిగింది.. అంటే సోషల్ మీడియాలో ప్రభాస్ ప్రభంజనం ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు…